Sai Pallavi Comments పై ఫిర్యాదు చేసిన గో ప్రేమికులు | ABP Desam

2022-06-16 3

Heroin Sai pallavi వివాదంలో చిక్కుకున్నారు. VirataParvam ప్రమోషనల్ ఇంటర్వ్యూలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, గో ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

Videos similaires